కెసిఆర్ ముందు నీ భాష మార్చుకో: మల్లు భట్టి విక్రమార్క సూచన

ప్రజల బాధలను, ప్రకృతి వైపరీత్యాలను అడ్డుగా పెట్టుకొని మళ్లీ అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయన కన్ను ప్రస్తుతం ముఖ్యమంత్రి పీఠంపైనే ఉందన్నారు. రాజకీయ లబ్ధికోసమే చంద్రబాబు దీక్ష చేపట్టడం విచారమన్నారు.
కెసిఆర్ మంచి వాతావరణాన్ని చెడగొడుతున్నారని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణకు బాగా అనుకూలంగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో కెసిఆర్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరమన్నారు. తెలంగాణ తెచ్చినా తేకపోయినా కాంగ్రెస్ దే బాధ్యత అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఏమైనా అంటే ఊరుకునేది లేదన్నారు.












Click it and Unblock the Notifications