వైఎస్ ఆ ఫైలుపై ఎందుకు సంతకం చేయలేదు: జగన్ ను ప్రశ్నించిన బొత్స

ప్రతి ఒక్కరికి నిరాహార దీక్ష చేస్తామని అనడం పరిపాటి అయిపోయిందన్నారు. జగన్ నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారో వివరంగా చెప్పాలని డిమాండ్ చేశారు. నిరాహార దీక్షకు కూర్చునే ముందు జగన్ తన కోరికలు ఏమిటో చెబితే స్పష్టమైన సమాధానాలిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులపై కపట ప్రేమను కనపరుస్తున్నారన్నారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు రైతులకు గురించి ఏనాడు పట్టించుకోలేదన్నారు.












Click it and Unblock the Notifications