వైఎస్ జగన్మోహన్ రెడ్డిది నియంతల దారి: పాలడుగు వెంకట్రావు

మాజీ ముఖ్యమంత్రి కొణిజెటి రోశయ్యకు గానీ, ఇప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి గానీ పరిపాలన చేసుకునే అవకాశమే ఇవ్వడం లేదన్నారు. రాజకీయాల్లో ఇంత దూకుడు ఉంటే ఎలా అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తనను ప్రజలు మరిచిపోతారనే నిరవధిక దీక్షను చేపట్టారన్నారు. రైతుల సమస్యలపై పోరాటం మాని దీక్ష పేరుతో రాజకీయ లబ్ది కోసం పాకులాడటం సరికాదన్నారు. చంద్రబాబు దీక్ష దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు.












Click it and Unblock the Notifications