రాహుల్ గాంధీ హిందూ టెర్రరిజం వ్యాఖ్యలపై భాజపా, ఆరెస్సెస్ ఫైర్

దీనిపై భాజాపా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారతదేశ పరిస్థితులపై కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీకి ఏమాత్రం అవగాహన లేదని ధ్వజమెత్తింది. తీవ్రవాదం విషయంలో ప్రజలను, దేశాన్ని తప్పుదారి పట్టించేందుకు కాంగ్రెస్, రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేస్తున్నాయని పేర్కొంది. రాహుల్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ఆరెఎస్సెస్ నేత రాంమాధవ్ అన్నారు. రాహుల్ వ్యాఖ్యలు పాకిస్తాన్ కు ఊతమిచ్చేలా ఉన్నాయన్నారు. రాహుల్ మానసికంగా ఎదగలేదన్నారు.












Click it and Unblock the Notifications