సోనియాగాంధీలో ఇటాలియన్ బీజాలు: వెల్లడించిన వికీలీక్స్

అంతేకాదు సోనియాగాంధీ అవకాశాలను దూరం చేసుకునే విషయంలో ఏ అవకాశాన్ని కూడా వదులుకోదనే ఎస్సెమ్మెస్ లను కూడా బయట పెట్టాయి. అధికారం కోసం సోనియాగాంధీ ఏమైనా చేస్తుందని చెప్పింది. సోనియా నిబద్దత లేని వ్యక్తి అన్నారు. హిందూ ఉగ్రవాదమని రాహుల్ గాంధీ అన్న వ్యాఖ్యలను వికీలీక్స్ బయట పెట్టిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై భాజపా తీవ్రంగా స్పందించింది.












Click it and Unblock the Notifications