అసభ్య నృత్యాలు చేస్తున్న పెద్దాపురం ఆరుగురు యువతులు అరెస్టు

పోలీసులు రైడ్ చేసి యువతులను, యువకులను అరెస్టు చేశారు. ఈ రైడింగ్‌లో పోలీసులు 7కార్లు, 1 మోటారు సైకిల్, 27 సెల్‌ఫోన్లులతో పాటు 37వేలకు పైగా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. భోగమేళాలో పాల్గొన్న వారిపై కేసు నమోదు చేశారు. పాల్గొన్న యువకులంతా ఉన్నత కుటుంబీకులేనని సమాచారం.












Click it and Unblock the Notifications