మంత్రి డిఎల్ నియోజకవర్గంలో వైయస్ విగ్రహ దిమ్మె కూల్చివేత

మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ప్రోత్సాహంతోనే దానిని కూల్చివేశారని ఆరోపించారు. రోడ్డుకు అడ్డంగా ఏమీ లేదని వారు అంటున్నారు. తామంతా చందాలు వేసుకొని వైయస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఇలా అడ్డుకోవటం సరికాదన్నారు. కాగా త్వరలో ఏర్పటాు రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్నందునే దానిని కూలగొట్టినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications