సీమాంధ్ర ఉద్యమ సన్నివేశాలు తొలగించండి: తిరుపతి జెఏసి డిమాండ్

ఆ సన్నివేశాలు తొలగిస్తే మాకు అభ్యంతరం లేదని, మేమూ తెలంగాణ ప్రాంతం చిత్రంగా ఆదరిస్తామని చెప్పారు. చిత్రంలో ఆత్మహత్యా దృశ్యాలు కూడా ఉన్నాయన్నారు. ఆత్మహత్యా దృశ్యాలు పెట్టడం సరికాదన్నారు. ఆ దృశ్యాలు ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణ ప్రాంత విద్యార్థులను, యువతను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు.












Click it and Unblock the Notifications