బహిరంగ చర్చకు సిద్ధమా: దేవినేనికి మల్లాది విష్ణు సవాల్

దేవినేని ఉమ మతిస్థిమితం కోల్పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఉమకు మంచిబుద్ధిని, మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని తాను కోరుకుంటున్నానన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది, టిడిపి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలందరికీ తెలుసున్నారు.












Click it and Unblock the Notifications