జగన్ కంటే చిరంజీవికే ఆదరణ, చిరు పదవుల గూర్చి ఆలోచించొద్దు: విహెచ్

కాంగ్రెస్‌లోకి చిరంజీవి రాకతో పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి కొంత దూరమవుతుందన్నారు. అయితే కొంతమంది వెళ్లినంత మాత్రాన సమస్య లేదన్నారు. ఆయన రాకతో కొందరు వెళ్లినప్పటికీ పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. చిరంజీవి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కాంగ్రెస్ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలన్నారు. తెలంగాణపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడాల్సి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications