పీఆర్పీ విలీనంపై పునరాలోచించుకో: చిరంజీవికి నారాయణ లేఖ

కేంద్రంలోని పదవి కంటే రాష్ట్ర ప్రజల హృదయాల్లో మీకు అంతకంటే గౌరవం ఉందన్నారు. నిన్నటి వరకు మీరో పెద్ద హీరో, ఇప్పుడు కాంగ్రెసులో కలవడం ద్వారా జీరో అయ్యారని చెప్పారు. కాంగ్రెసు పార్టీలో ఉండి సామాజిక న్యాయాన్ని సాధించలేరని చెప్పారు. ప్రజల హృదయాలలో ఉన్న మీ గౌరవం నిలబెట్టుకోవాలంటే మీరు ఆ పార్టీతో జత చేరవద్దన్నారు.












Click it and Unblock the Notifications