హాస్యనటుడు బ్రహ్మానందంపై తెలంగాణ ఫిల్మ్ ఛేంబర్ జస్వంత్ రెడ్డి ఫైర్

బ్రహ్మానందంతో పాటు తాను కొన్ని సినిమాల్లో నటించానని, తాను చిన్నపాటి పాత్రలు వేశానని ఆయన చెప్పారు. బ్రహ్మానందం శివారెడ్డిని దుర్భాషలాడారని, ఆ విషయం నిరూపించడానికి తమ వద్ద ఆధారాలున్నాయని ఆయన చెప్పారు. బ్రహ్మానందం తెలంగాణ నటులను అవమానిస్తున్నప్పటికీ బయటకు రావడానికి తాము సమయం కోసం చూశామని ఆయన అన్నారు. బ్రహ్మానందం ఆగడాలను సాగినవ్వబోమని ఆయన హెచ్చరించారు. జైహింద్ గౌడ్, అమ్రీష్ పురి కూడా ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications