సహాయ నిరాకరణ ఉద్యోగులపై ఎస్మా: అలాంటిదేమీ లేదన్న సిఎస్

సహాయ నిరాకరణ చేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఎవరు కూడా సీమాంధ్ర ఉద్యోగులకు జీతాలు ఇవ్వ వద్దని అనలేదని అంటున్నారు. సీమాంధ్రుల జీతాలతో తమకు సంబంధం లేదన్నారు. మాకు జీతాలతో పని లేదన్నారు. మాకు జీతాల కన్నా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ముఖ్యమని అన్నారు. కాగా ఉద్యోగులపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తుందని వస్తున్న వార్తలపై ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించేందుకు నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. నో వర్క్ నో పే పై కూడా ఇంకా నిర్మయం తీసుకోలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications