ఎంపీ పదవికి రాజీనామా వద్దని కెసిఆర్‌కు ఓయు జెఏసి సూచన

కాగా ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో పలువురు ఫోన్‌లు చేసి కెసిఆర్ రాజీనామాకు పాల్పడవద్దని కోరినట్లుగా తెలుస్తోంది. శుక్రవారం పార్లమెంటునుండి వాకవుట్ చేసిన తర్వాత కెసిఆర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రజలలో తేల్చుకుంటామని కూడా హెచ్చరించారు. దీంతో ఆయన రాజీనామా చేసే అవకాశం ఉన్న దృష్ట్యా ఓయు జెఏసి రాజీనామా వద్దని కోరాయి.












Click it and Unblock the Notifications