అధిష్టానానికి వివరిస్తా, రాజీనామాపై చర్చించలేదు: డి శ్రీనివాస్

తెలంగాణ కోసం ఒత్తిడి తీసుకు రావాలని కోరినట్లు చెప్పారు. అయితే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాజీనామాలపై మాత్రం చర్చించలేదన్నారు. రాజీనామా ప్రస్తావన రాలేదన్నారు. కాగా ప్రస్తుత పరిణామాలను పూర్తిగా డిఎస్‌కు వివరించామని తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు చెప్పారు. డిఎస్ సానుకూలంగా స్పందించారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధనకు అందరం కలిసి పని చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కలిసి మూకుమ్మడిగా తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు బాధ్యత అందరిపైనా ఉందన్నారు.












Click it and Unblock the Notifications