మైనర్ బాలికతో 13 సార్లు సెక్స్ చేసిన ప్రధానమంత్రి

సెక్సు భాగస్వాములతో అశ్లీల పార్టీలు చేసుకోవడం, మైనర్ బాలికతో వ్యభిచారం చేయడం వంటి కేసులను ఆయనపై మోపారు. అయితే ఈ ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని, కేవలం తనను అన్‌పాపులర్ చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని బెర్లుస్కోనీ తోసిపుచ్చారు. డిన్నర్, డ్యాన్స్ చేయడానికి మాత్రమే రూబీ (క్లబ్ డ్యాన్సర్) తన ఇంటికి వచ్చిందని అంతకుమించి మరేంజరగలేదని ఆయన సమాధానమిచ్చారు. ఈ విషయంపై తనను తాను రక్షించుకోవడంతో పాటు ఆ అమ్మయిని కూడా రక్షించేందుకు టెలివిజన్ ఛానెళ్లో వివరణ ఇవ్వనున్నట్లు బెర్లుస్కోనీ చెప్పారు.












Click it and Unblock the Notifications