తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉన్నమొబైల్ కావాలని అనుకుంటున్నారా..

ముందెన్నడూ లేని విధంగా ఈ స్క్రీన్ సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుందని, జెన్ ఆర్ అండ్ డి, టెక్నాలజీ విభాగాలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఇందులో 1800ఎంఎహెచ్ బ్యాటరీ ఎక్కువ కాలం పని చేస్తుందన్నారు. ఇది మాత్రమే కాకుండా ఇందులో అన్ని మల్టీమీడియా ఫీచర్స్ ఉన్నాయని అన్నారు. యమ్‌పి3, యమ్‌పి4 ప్లేయర్స్ తోపాటు యఫ్ యమ్ రేడియో, పవర్ పుల్ ఎల్ఈడి టార్చి, యుఎస్‌బి2.0 కనక్టర్ ఇలా అత్యాధునికమైన ఫీచర్స్ ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా ఇందులో ఆకర్షించే విషయం ఏమిటంటే నలభై రోజులు పాటు(stand-by mode) నిర్విరామంగా బ్యాటరీ ఇస్తుందని అన్నారు.












Click it and Unblock the Notifications