బ్లాక్‌బెర్రీ ప్లేబుక్ ఫీచర్స్ తెలుసుకోవాలనుకంటున్నారా.. ఐతే చదవాల్సిందే

ఇక బ్లాక్ బెర్రీ ప్లేబుక్ విషయానికి వస్తే ఇది వై-పై టెక్నాలజీ కలిగిఉండి మూడు మోడల్స్‌లో లభ్యమవుతుందని అన్నారు. ఇక దీని ధర సుమారు $499 నుండి సుమారు $20,000 వరకు ఉంది. ప్రస్తుతం అమెరికా మరియు కెనడాలోని అన్ని రిటైల్ అవుట్ లెట్స్‌లో లభిస్తుందని తెలిపారు. ఈ సందర్బంలో రీసెర్చ్ ఇన్ మోషన్ ప్రెసిడెంట్ మరియు కో-సిఈవో మైక్ లార్జాడీస్ మాట్లాడుతూ బ్లాక్ బెర్రీ ప్లేబుక్‌తో మీరు పోందేటటువంటి వెబ్ ఎక్స్‌పీరియన్స్ అనుభూతికి లోనవుతారని అన్నారు.
ఇక బ్లాక్ బెర్రీ ప్లేబుక్ డిజైన్ కూడా చూడడానికి చాలా చక్కగా ఉంటుందన్నారు. ఇక దీని స్క్రీన్ డిప్లే విషయానికి వస్తే 7-inch కలిగిఉండి 1024*600 WSVGA resolution కలిగి ఉందన్నారు. ఇందులో బ్లాక్ బెర్రీ టాబ్లెట్ ఆపరేటింగ్ సిస్టమ్ 1 GHz dual-core processorతో పని చేస్తుంది. ముఖ్యంగా ఇందులో డ్యూయల్ కెమెరా, 3మెగా పిక్సల్ ముందు భాగంలోను, వెనుక భాగాన 5 మెగా ఫిక్సల్‌తో పాటు వీడియో కాలింగ్‌కి అవకాశం ఉందన్నారు.
Black Berry Play Book Specifications & Features:
* 7-inch capacitive display with 1024x600 WSVGA resolution
* BlackBerry Tablet OS
* 1 GHz dual-core processor
* 1 GB RAM memory
* MP3, AAC and WMA audio playback
* Dual cameras
* 5MP at rear
* 3MP at front for video calling
* Wi-Fi (802.11 a/b/g/n) connectivity
* Bluetooth 2.1+EDR support
* HDMI out
* Internal storage - 16, 32 and 64 GB models