వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేతిలో ఇది ఉంటే చాలు ఎప్పుడైనా, ఎక్కడైనా ఫోటోలను తేలికగా

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Key Ring-Pendent
కీచైన్‌ డిజిటల్‌ ఫొటో ఫ్రేమ్ పేరు Keyring & Pendent photo viewer. దీని మెమొరీలోకి 107 ఫొటోలను కాపీ చేయవచ్చు. డ్రైవర్‌ సాఫ్ట్‌వేర్‌లతో పని లేకుండా ప్లగ్‌ అండ్‌ ప్లే పద్ధతిలో ఇమేజ్‌లను దీంట్లోకి అప్‌లోడ్‌ చేయవచ్చు. 1.5 అంగుళాల ఎల్‌సీడీ తెరపై 128X128 పిక్సల్స్‌ రిజల్యుషన్‌తో ఫొటోలను చూడొచ్చు. రీఛార్జబుల్‌ బ్యాటరీ సుమారు 5 గంటల సామర్థ్యంతో పని చేస్తుంది. యూఎస్‌బీ 2.0 అనుసంధానంతో ఫొటోల అప్‌లోడింగ్‌, ఛార్జింగ్‌ చేయవచ్చు. బరువు సుమారు 68 గ్రాములు. ఇక దీని ఖరీదు కూడా చాలా తక్కువ కేవలం £7.25 మాత్రమే..

English summary
This 1.5" digital photo frame is ideal for travelers taking pictures with them, around the globe. It can be carried as a key ring, bag pendent, hung on a car mirror or even used as a personalized. Pictures can be easily loaded and the battery recharged, from a computer via the supplied USB cable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X