వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నకిలీ పైలట్ లైసెన్స్‌ల స్కామ్, అధికారి సహా నలుగురి అరెస్టు

నకిలీ మార్కు షీట్లను కమర్షియల్ పైలట్ లైసెన్స్‌ల పరీక్షలకు ఉపయోగించినట్లు అధికారిక రహస్య సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అందుకు ప్రతిగా ప్రవీణ్ కుమార్ పెద్ద యెత్తున ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అరెస్టయిన మిగతా ముగ్గురు టూర్ ఆపరేటర్స్. వీరు ప్రవీణ్ కుమార్‌కు సహకరిస్తూ వచ్చారు. అరెస్టయిన ముగ్గురు టూర్ ఆపరేటర్స్‌లో ఇద్దరు లలిత్ పంకజ్, ప్రదీప్. మరో 9 మంది అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను, అచ్చుయంత్రాలను, స్కానర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Comments
English summary
The Crime Branch of Delhi Police on Saturday arrested four persons, including a senior official of the Directorate General of Civil Aviation (DGCA), in connection with the fake pilots scam.
Story first published: Saturday, March 26, 2011, 10:40 [IST]