వైయస్ జగన్ పార్టీ జెండాపై ఈసీకి కాంగ్రెసు పార్టీ ఫిర్యాదు

జగన్ పార్టీ జెండా గుర్తులో వైయస్ఆర్ ఫోటోతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ఉన్నాయని ఆయన అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీకిలో ఉంటూ మరణించినందువల్ల ఆయన పోటోతో ఉప ఎన్నికలకు వెళ్లనివ్వరాదని కోరారు. అలాగే ప్రభుత్వ పథకాలు ఆ జెండాలో ఉన్నందున అనుమతిని నిరాకరించాలని కోరారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం లిఖిత పూర్వకంగా ఇస్తే స్పందిస్తానని చెప్పింది.












Click it and Unblock the Notifications