పుట్టపర్తిలో తిరిగి ప్రతిష్టించిన గ్రామ దేవత సత్తెమ విగ్రహం

అప్పటి నుంచీ పుట్టపర్తికి అరిష్టం జరుగుతోందని భక్తుల నుంచి ఆరోపణలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రత్నాకర్ కారు ప్రమాదానికి గురయ్యారని, బాబా ఆరోగ్యం క్షీణించిందని ప్రచారం జరిగింది. దీంతో ప్రజలు సోమవారం రాత్రి నుంచి చెరువులో తీవ్రంగా గాలించారు. మంగళవారం ఉదయం విగ్రహాన్ని వెలికితీశారు. అమ్మవారిని మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టపర్తికి తీసుకువచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠింపజేశారు. దారిపొడవునా మహిళలు రంగవల్లులు తీర్చిదిద్దారు. హారతులు పట్టారు.












Click it and Unblock the Notifications