వైయస్ జగన్ ప్రచారానికి కొండారెడ్డి డుమ్మా: కాంగ్రెసులో చేరే అవకాశం

జగన్ వర్గంలో ఉన్న కొండారెడ్డి కాంగ్రెసు వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఆయన ప్రచారంలో పాల్గొనలేదని తెలుస్తోంది. జగన్‌కు గట్టి మద్దతుదారుడు అయిన ఆదినారాయణరెడ్డి నియోజకవర్గం జమ్మలమడుగు. ఆ నియోజకవర్గంలో దాదాపు అందరూ జగన్ వెంటే ఉండే అవకాశం ఉంది. అయితే ఎంపీపీ కొండారెడ్డి కాంగ్రెసు వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనిపించడంతో జగన్ వర్గంలో ఆందోళన నెలకొంది. పలువురు టిడిపి నేతలతో కలిసి ఆయన కాంగ్రెసులో చేరనున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications