చంద్రబాబు కొడుకు అసమర్థుడు, బిస్కట్లు ఇచ్చి ఆడిస్తున్నాడు: లక్ష్మీపార్వతి

అవినీతిపై చంద్రబాబు పోరాటం చేయడం హస్యాస్పదం అన్నారు. వేలకోట్ల కుంభకోణాల్లో ఇరుక్కు పోయిన చంద్రబాబు అవినీతిపై పోరాటం చేయడానికి అనర్హుడన్నారు. ఆయనకు అవినీతిపై మాట్లాడే హక్కే లేదన్నారు. నందమూరి కుటుంబానికి బిస్కెట్లు ఇచ్చి ఇష్టమొచ్చినట్లు బాబు ఆడిస్తున్నాడన్నారు.












Click it and Unblock the Notifications