ఇంటర్ విద్యార్థిని గ్యాంగ్ రేప్: హైదరాబాదులో పట్టపగలే దారుణం

108 వాహనం వచ్చి ఆమెను నయాపూల్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినిని విడిచి పెట్టిన ప్రదేశం నారాయణ గూడ పోలీసు స్టేషన్‌కు చాలా దగ్గరలోనే ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. అమ్మాయి మాట్లాడలేని స్థితిలో ఉంది. అయితే తెలిసిన వారే ఈ దుర్మార్గానికి పాల్పడవచ్చని భావిస్తున్నారు. అయితే కారును గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications