టిడిపిని వీడి బయటకి రండి: నాగం జనార్ధన్ రెడ్డికి కోదండరామ్ సూచన

మంత్రులు తెలంగాణ విషయంపై స్పష్టత వచ్చే వరకు అలాగే పదవుల్లో కొనసాగితే ఎక్కడకు వెళ్లినా అడ్డుకుంటామని హెచ్చరించారు. కడప ఉప ఎన్నికలలో ప్రచారానికి వెళ్లిన వారిని తెలంగాణ వ్యతిరేకులుగా ఆయన పేర్కొన్నారు. కడప ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లడం అంటే సమైక్యవాదానికి తలవంచడమే అని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వెంటనే 177 జివోను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications