తెలంగాణ అంటే నాగంపై ఊరకుక్కల్లా పడ్డారు: ఎర్రబెల్లిపై కెటిఆర్ ధ్వజం

టిడిపి అంటే తెగువ లేని దద్దమ్మల పార్టీ అన్నారు. ఎర్రబెల్లి దయాకరరావు వంటి నేతలు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వద్ద తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు కట్టుబానిసలుగా ఉన్న వారిని తెలంగాణ వాదులు అనుకోవడం పొరపాటన్నారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ ఆస్తులపై విచారణకు తాము సిద్ధమని ప్రకటించారు. అందుకు దమ్ము ఉంటే చంద్రబాబు ముందుకు రావాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications