రాజకీయాల్లో జగన్ ఓ బచ్చా, డిఎల్ విశిష్ట నాయకుడు: తులసిరెడ్డి

కాంగ్రెసు పార్టీ అధిష్టానం కడప ఉప ఎన్నికలలో ప్రచారం చేయమని ఆశిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని మంత్రి కాసు వెంకట కృష్ణా రెడ్డి వేరుగా చెప్పారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు గెలుపు ఖాయమని అన్నారు. రెండు స్థానాలలోనూ కాంగ్రెసు పార్టీయే విజయం సాధిస్తుందన్నారు. ప్రజలు కాంగ్రెసుకు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.












Click it and Unblock the Notifications