ఫేస్‌బుక్ ఓ పెద్ద గూఢచారి మెషిన్: వికిలీక్స్ వ్యవస్దాపకుడు అసాంజ్

మార్చి నెలలో అసాంజ్ కేంబ్రిడ్జి యూనివర్సటీ స్టూడెంట్స్‌తో ఇంటర్నెట్ అనేది ఓ పెద్ద గూఢచారి మెషిన్ లాంటిదని అన్నారు. అంతేకాకుండా ఫేస్‌బుక్, గూగుల్, యాహూ సంస్దలు యుయస్ ఇంటిలిజెన్స్‌కు ప్రత్యేకంగా ఆటోమెటెడ్ ఇంటర్‌ఫేస్‌లకు సంబంధించిన సమాచారం అందిస్తున్నాయని అన్నారు.
మీరు ఎప్పుడైతే మీ స్నేహితులను యాడ్ చేసుకుంటారో ఆ సమయంలో వారి గురించిన సమాచారం మొత్తం యునైటెడ్ స్టేట్స్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీస్‌కు ఫ్రీగా చేరవేస్తున్నాయని ఆరోపించారు.
ఐతే ఈ వెబ్‌సైట్స్‌ని గవర్నమెంట్ మాత్రం నడపడం లేదని అన్నారు. కానీ ఇంటిలిజెన్స్ కమ్యూటికీ చెందిన కొందరు అధికారులు మాత్రం వారిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications