మైక్రోసాప్ట్ సెర్చ్ ఇంజన్ బింగ్ ఇప్పుడు బ్లాక్ బెర్రీ మొబైల్‌లో...

దీనివల్ల పాట్నర్‌షిప్ వల్ల బ్లాక్‌బెర్రీ మొబైల్ డివైజెస్‌లలో డిపాల్ట్ అప్లికేషన్‌గా బింగ్ సర్చె ఇంజన్ సర్వీసెస్ మరియు బింగ్ మ్యాప్స్ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. అంతేకాకుండా ఈ పాట్నర్‌షిప్ వల్ల మైక్రోసాప్ట్ మొబైల్ సెర్చ్ ఇంజన్ స్పెస్‌లోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇలా రావడం మూలాన మైక్రోసాప్ట్ గూగుల్‌కి ఇందులో కూడా ఇద్దరికి పోటీ వాతావరణం ఏర్పడుతుంది.
ఈ సందర్బంలో స్టీవ్ బెల్లమెర్ ఈ విషయాన్ని విండోస్ ఫోన్ తీసుకోని మరి బింగ్ అప్లికేషన్ ఎలా పని చేస్తుందో చూపించారు. ఈ బింగ్ అప్లికేషన్ ఫోన్‌లో ఇంటిగ్రేట్ చేసుకోవడం మూలాన వేరే అప్లికేషన్స్ కూడా యూజర్స్‌కు ఎలా ఈజీగా ఉపయోగపడతాయో వెల్లడించారు. ఇక బింగ్ మ్యాప్స్ విషయానికి వస్తే ఇది స్ట్రీట్ వివ్ మాత్రమే కాకుండా ఫోటోలను కూడా తీసి అందిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే గూగుల్ స్ట్రీట్ వివ్ ఇమేజినరీ మాదిరే ఇది కూడా పని చేస్తుందని తెలిపారు.
మొదటగా మేము ఈ పాట్నర్‌షిప్‌ని బ్లాక్ బెర్రీ మొబైల్‌తో కలవడం జరిగింది. రానున్న రోజుల్లో మా ఈ కలయిక మొబైల్ మేకర్ నోకియాతో కూడా ఉంటుందని తెలిపారు. విండోస్ ఫోన్ 7 మొబైల్ మేకర్ మైక్రోసాప్ట్ తన కొత్త సర్వీసెస్‌ను మొబైల్స్, టాబ్లెట్స్‌లోకి ఇంటిగ్రేట్ చేయనుంది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications