డిస్క్ డ్రైవ్‌ల్లో సేవ్ చేశాక ఎంత మెమొరీ తీసుకున్నాయో తెలుసుకోవాలంటే
Technology
oi-Nageshwara Rao M
By Nageswara Rao
ఫొటోలు, వీడియోలు, సినిమాలు, డాక్యుమెంట్‌లు, మ్యూజిక్ ఫైల్స్... ఇలా అనేక రకాల ఫైల్స్‌ని డిస్క్ డ్రైవ్‌ల్లో సేవ్ చేశాక అవి ఎంతెంత మెమొరీ తీసుకున్నాయో విడి విడిగా గ్రాఫ్ రూపంలో తెలుసుకోవాలంటే JDiskReport టూల్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. ఫైల్ సైజు ఆధారంగా స్కాన్ చేసి చూడాలంటే Size Perspective. మెమొరీ కేటాయింపుల ఆధారంగా చూడాలంటే Size Distribution. ఫైల్‌లో చేసిన మార్పుల ఆధారంగా చూడాలంటే Modified Distribution. ఎక్సెటెన్షన్స్ ఆధారంగా చూడాలంటే Type Distribution విభాగాలు ఉన్నాయి. మ్యాక్, లినక్స్ ఓఎస్‌ల్లో కూడా వాడుకునేందుకు వీలుగా ప్రత్యేక సెట్‌అప్‌లను అందుబాటులో ఉంచారు. దీన్ని రన్ చేయాలంటే సిస్టంలో జావా సపోర్టింగ్ ఉండాలి.
Hard drives may not always get a lot of respect in the computer industry, but few other products have experienced more exciting price-performance movement across their lifetimes.