3,500 కోట్ల రూపాయల ఆర్డర్ దక్కించుకున్న ఎల్ అండ్ టి

జపాన్‌కు చెందిన మిత్సుబిషి హెవి ఇండస్ట్రీస్ నుంచి గ్యాస్ టరె్బైయిన్, స్టీమ్ టర్బయిన్‌లను ఎల్ అండ్ టి తెప్పిస్తోంది. ఎల్ అండ్ టి అనుబంధ సంస్థ ఎల్ అండ్ టి సార్జంట్ లుండీ ప్లాంట్ ఇంటిగ్రేషన్‌తో మొత్తం ఇంజనీరింగ్ పనులను అమెరికాకు చెందిన సార్జంట్ లుండీ ఎల్‌ఎల్‌సీ సహకారంతో పూర్తి చేస్తుంది. ప్రాజెక్టు మేనేజ్ మెంట్, కన్‌స్ట్రక్షన్, ఇన్‌స్టలేషన్, కమిషనింగ్‌ను ఎల్ అండ్ టి పవర్ యూనిట్ బరోడా పూర్తి చేస్తుందని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.












Click it and Unblock the Notifications