అల్పుడు చంద్రబాబు చేతిలో ఎన్టీఆర్ బలయ్యాడు: లక్ష్మీపార్వతి

తెలుగుదేశం పార్టీ మహానాడు వెలవెలబోతోందని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆ వైభవం లేకుండా పోయిందని ఆమె అన్నారు. ఎన్టీ రామారావు శ్రీకృష్ణుడి అవతారమని, ఎన్టీ రామారావు వంటి వ్యక్తి మళ్లీ రాజకీయాల్లో కనిపించబోరని ఆమె అన్నారు. చంద్రబాబు చర్యల వల్ల మనస్తాపానికి గురై ఎన్టీ రామారావు అసువులు బాశారని ఆమె అన్నారు. ఎన్టీ రామారావు వంటి వ్యక్తి చరిత్రలో మరొకరు లేరని ఆమె అన్నారు. రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ ఎన్టీ రామారావు చరిత్ర సృష్టించారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications