ఆటోతో ఢీకొట్టి, బండరాయితో మోది రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య

ఆటోలో ముగ్గురు వచ్చినట్టుగా తెలుస్తోంది. క్రింద పడిన నారాయణను వారు పక్కనే ఉన్న ఓ బండరాయితో మోదారు. బండరాయితో మోదడంతో తలకు తీవ్ర గాయాలైన నారాయణ అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ హత్యలో పాల్గొన్న ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications