ఆ అధికారి ఇళ్లలో ఏసిబి సోదాలు, రూ.10 కోట్ల ఆస్తులు గుర్తింపు

వివిధ జిల్లాల్లో ఉన్న ఆయన ఇళ్లలో ఎసిబి ఏకకాలంలో సోదాలు జరిపింది. ఈ సోదాల్లో డబ్బు, భారీగా బంగారు నగలు, కీలకమైన పత్రాలు అధికారులు కనుగొన్నట్లుగా తెలుస్తోంది. కాగా సోదాలు పూర్తయ్యాక మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉన్నట్లుగా ఎసిబి అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications