14 ఏళ్ల విద్యార్థిని గ్యాంగ్ రేప్: స్నేహితుడే ప్రధాన నిందితుడు

అక్కడకు వచ్చిన అనంతరం అతను తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. తీవ్ర గాయాలైన అమ్మాయి తన తల్లికి చెప్పింది. అమ్మాయిని తీసుకొని వెళ్లి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడి నుండి నేరుగా ఆమెను మహాత్మాగాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కాగా అమ్మాయిపై అత్యాచారం చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications