విశాఖలో ఆటో డ్రైవర్‌ను వెంటాడి కత్తులతో నరికి చంపిన దుండగులు

రవి హత్యకు గల కారణాలు తెలియడం లేదు. రవిని ఎవరు, ఎందుకు హత్య చేశారనే విషయాలపై స్పష్టత రావడం లేదు. రవి హైదరాబాదులో ఉంటూ ఇటీవలే విశాఖపట్నం వచ్చాడు. రవి హత్యకు అక్రమ సంబంధం గానీ ఆర్థిక లావాదేవీలు గానీ కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. హంతకులు రవి మిత్రులే అయి ఉండవచ్చునని కూడా అంటున్నారు.












Click it and Unblock the Notifications