ప్రేమ విఫలమై ఉరేసుకుని టెక్కీ ఆత్మహత్య

అతను గుర్గావ్‌లోని డిఎల్ఎఫ్ మూడో దశ హెచ్ బ్లాక్‌లో ముగ్గురు మిత్రులతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. సంఘటనా స్థలంలో తమకు ఏ విధమైన స్యూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు చెప్పారు. రాత్రి భోజనం చేసిన తర్వాత తామంతా పడుకున్నామని, అర్ధరాత్రి ఓ మిత్రుడు లేచి చూడగా సురేందర్ సింగ్ ఉరేసుకుని కనిపించాడని మిత్రులు చెబుతున్నారు.
ప్రేమ విఫలం కావడంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఐదేళ్ల పాటు కలిసిన తిరిగి ఓ అమ్మాయి ఆ రోజు రాత్రి సురేందర్ సింగ్‌తో విడిపోయింది. దాన్ని జీర్ణించుకోలేకనే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుకుంటున్నారు. ఆ అమ్మాయి డిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తోంది.












Click it and Unblock the Notifications