తెలంగాణ కోసం ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

కాగా విద్యార్థులు ఎవరు కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మత్యాగాలు చేసుకోకూడదని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి పిలుపునిచ్చింది. తెలంగాణ కోసం అందరం కలిసి ఉద్యమిద్దామని చెప్పింది. ఉద్యమంతో తెలంగాణ సాదిద్దామని, ఆత్మత్యాగాలతో కాదని విద్యార్థులు దీనిని అర్థం చేసుకోవాలని కోరింది. కాగా తెలంగాణ జిల్లాల్లో రెండో రోజు బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications