వైయస్ జగన్ ప్లీనరీకి హాజరైన ఎమ్మెల్యేలు, ధిక్కారమే

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీ సమావేశానికి బాలినేని శ్రీనివాస రెడ్డి, శోభానాగిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాబూ రావు, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, శేషారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, కుంజా సత్యవతి, గుర్నాథ రెడ్డి, కొండా సురేఖ హాజరయ్యారు.
ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకర రావు, కొండా మురళి, తిప్పారెడ్డి, శేషుబాబు ప్లీనరీకి హాజరయ్యారు. ప్లీనరీలో సోమయాజులు ఆర్థిక విధానంపై ముసాయిదాను ప్లీనరీలో ప్రతిపాదించారు.