ఆత్మహత్యలకు సిద్ధమా?: రాములమ్మలకు గోనె సవాల్

విజయశాంతి మాయ మాటలు చెప్పవద్దని హెచ్చరించారు. నీవెక్కడ పుట్టావో తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు. ఆమె మద్రాసులో పుట్టి పెరిగిందన్నారు. ఆమె తాతల స్వస్థలం ఆంధ్రా అని చెప్పారు. కెసిఆర్ దీక్ష బోగస్ అని విమర్శించారు. ఆత్మహత్యల పేరిట వారు అమాయకులను రెచ్చగొడితే బావుండదన్నారు. వారికి దమ్ముంటే పరేడ్ గ్రౌండులో జాతీయ పతాకంతో పాటు తెలంగాణ జెండా సైతం ఎగుర వేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications