కేశవరావు వ్యాఖ్యలపై కాంగ్రెసు ఎమ్మెల్యేల ఫైర్

రెండోసారి రాజ్యసభ సీటు కోసమే కేశవరావు తెలంగాణవాదాన్ని ఎత్తుకున్నారని వారు విమర్శించారు. పదవి ఉంటే ఓ మాట, పదవి లేకుంటే మరో మాట అంటారని వారన్నారు. ఏకాభిప్రాయం లేకపోవడం వల్లనే తెలంగాణపై కేంద్రం వెనక్కి తగ్గిందని వారు చెప్పారు. ఇతర నాయకులను కేశవరావు ఎదగనీయడం లేదని వారన్నారు. తెలంగాణపై మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఓ రకంగా, పదవి పోయిన తర్వాత మరో రకంగా మాట్లాడుతున్నారని వారు విమర్శించారు.












Click it and Unblock the Notifications