చంద్రబాబు అమ్మెస్తే నేను కొంటా: జెసి దివాకర్ రెడ్డి

అయితే ఆస్తి వివరాలు వాస్తవాలు చెబితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాకమ్మ కథలు చెప్పడం కాదని వాస్తవాలు చెప్పాలని ఆయన సూచించారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం చంద్రబాబు తన ఆస్తులు ప్రకటించిన విషయం తెలిసిందే. చంద్రబాబు తన ఆస్తుల వివరాలు ప్రకటించడంపై చేనేత జౌళి శాఖ మంత్రి శంకర్ రావు, తెలంగాణ రాష్ట్ర సమితి నేత శ్రవణ్ కుమార్ తదితరులు అందరూ స్వాగతించారు. అయితే వాస్తవాలు ప్రకటిస్తే బావుండేదని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి అయితే బాబు ఆస్తుల ప్రకటనపై తీవ్రస్థాయిలో విరుచుకు పడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications