వైయస్ జగన్ అరెస్టు చాన్స్‌లపై జోరుగా బెట్టింగు

వైయస్ జగన్ అరెస్టు జరుగుతుందని దాదాపు అందరూ అంగీకరిస్తున్నప్పటికీ ఎంత కాలంలో అరెస్టవుతారనే విషయంపైనే ప్రధానంగా బెట్టింగు సాగుతున్నట్లు ఆ పత్రిక రాసింది. వారంలో అరెస్టవుతారనే దానికి, పక్షం రోజుల్లో అరెస్టవుతారనడానికి వేర్వేరు రేట్లు పలుకుతున్నాయట. నెలలో అరెస్టవుతారనే వాదనకు ఎక్కువ రేటు పలుకుతోందని అంటున్నారు. జగన్ సెప్టెంబర్ 15వ తేదీన అరెస్టవుతారని కొంత మంది కచ్చితంగా బెట్టింగ్ కడుతున్నారని ఆ పత్రిక రాసింది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ లభిస్తుందా, లేదా అనేదానిపై కూడా బెట్టింగులు సాగుతున్నట్లు ఆ పత్రిక రాసింది.












Click it and Unblock the Notifications