వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా: నందమూరి బాలకృష్ణ

అయితే తాను ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ముఖ్యమంత్రి పోటీలో మాత్రం లేనని చెప్పారు. అయితే ఇటీవల బాలయ్య తాను రాజకీయాలలోకి వస్తానని చెబుతూ వస్తున్నారు. అమెరికాలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కోసం నిధులు సేకరణకు వెళ్లినప్పుడు అక్కడా తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. అయితే తాను ముఖ్యమంత్రి రేసులో లేనని బావ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అని స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా ఆయన అదే చెప్పారు.












Click it and Unblock the Notifications