గాలి అరెస్టుకు వాస్టు దోషమే కారణమా?

గాలి 2003 నుండి అదే ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు మూసివేసిన ప్రధాన రహదారి నుండే రాకపోకలు సాగిస్తున్నారు. పండితుల సూచనల మేరకు గాలికి ఎలాంటి శిక్షలు పడకుండా పూజలు నిర్వహించినట్లుగా కూడా తెలుస్తోంది. కాగా జనార్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ సోమవారం సిబిఐ కోర్టులో విచారణకు రానుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సాయంత్రానికే నిర్మాణం పూర్తి చేశారని తెలుస్తోంది. కోటలాంటి ఈ ఇంటిని గాలి తన కోసం కాకుండా తన సన్నిహితుడు శ్రీరాములు కోసం నిర్మించారు. అయితే వాస్తును బాగా నమ్మె గాలి ఆ ఇళ్లు వాస్తు ప్రకారం ఉందని తెలిసి ఆయనే నివాసం ఉంటున్నారు.












Click it and Unblock the Notifications