బాన్సువాడ ఉప ఎన్నికకు జగన్ పార్టీ దూరం

కొన్ని పత్రికలు, చానెళ్లు కావాలనే తమ పార్టీ నేతలపై బురద చల్లుతున్నారని, త్వరలోనే నిజానిజాలు బయటపడుతాయని ఆయన అన్నారు. బాన్సువాడ ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని తెలుగుదేశం పార్టీ కూడా నిర్ణయించుకుంది. కాంగ్రెసు పార్టీ మాత్రం పోటీకి సిద్ధపడింది. పోచారం శ్రీనివాస రెడ్డి తెలుగుదేశం పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరడంతో బాన్సువాడకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన శ్రీనివాస రెడ్డి ఈసారి తెరాస అభ్యర్థిగా బాన్సువాడ నుంచి పోటీ చేయనున్నారు.












Click it and Unblock the Notifications