భర్త తప్పుకు భార్యను నడి రోడ్డుపై నగ్నంగా...

భర్త వేరే అమ్మాయిని లేవదీసుకు వెళ్లిన షాక్‌లో దర్బారీ లాల్ భార్య ఉండిపోయింది. అదే సమయంలో లేచి పోయిన యువతి బంధువులు భార్య దగ్గరకు వచ్చి వారిద్దరు ఎక్కడకు వెళ్లాలో చెప్పాలంటూ హింసించారు. ఆ తర్వాత ఆమె బట్టలు విప్పేసి నడి రోడ్డులో నగ్నంగా నడిపించారు. సంఘటన అనంతరం భార్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications