ఊసరవెల్లితో జగన్ రాజకీయం: ఎమ్మెల్యే వివేకా

అన్నదమ్ములిద్దరూ ఒకరు రాత్రి దొంగ, మరొకరు పగటి దొంగ అని విమర్శించారు. కాంగ్రెస్‌ను కాదని ఏ పార్టీ నుంచి పోటీ చేసినా మీకు జింతాథానే అని హెచ్చరించారు. ఇలాంటి ఆషాడభూతులను, ఊసరవెల్లులను నమ్ముకుని జగన్ రాజకీయం చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications