తెలంగాణ ఉద్యమం: కెసిఆర్ భద్రత కట్టుదిట్టం

కాగా కెసిఆర్‌కు ప్రత్యేకంగా భద్రత పెంచింది లేక పోయినప్పటికీ ఉన్న వారినే అప్రమత్తపరిచింది. అంతేకాకుండా ఇప్పటి వరకు కెసిఆర్ సొంత కారును వాడేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియోను వాడాల్సి ఉంటుంది. ఇటీవలి వరకు ఆయనకు ప్రభుత్వం సుమోను కేటియించింది. ఇప్పుడు స్కార్పియోను మార్చింది. అయితే కెసిఆర్‌కు కేటాయించిన స్కార్పియో సెకండ్ హ్యాండ్ కారు. అంతేకాకుండా భద్రత దృష్ట్యా బంజారాహిల్సులోని ఆయన ఇంటికి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించాయి.












Click it and Unblock the Notifications